నేను ఐఐఐటి బాసర లో చదువుతున్నాను. నేను ఖమ్మం జిల్లా, వాజేడు (మం), చండ్రుపట్ల (గ్రా)లో జన్మించాను. నా తల్లి తండ్రులు అక్కడే నివసిస్తున్నారు. నాకు ఒక కసిన్ సిస్టర్ ఉంది. తన పేరు పావని, తనంటే నాకు చాలా ఇష్టం. నాకు మా నాన్నగారు అంటే చాలా ఇష్టం. నాకు ఒక తమ్ముడు కూడ ఉన్నాడు. వాడి పేరు శ్యామ్.నా ప్రాణ స్నేహితుని పేరు కిరణ్. నాకు క్రికెట్ ఆడటం అంటే చాలా చాలా ఇష్టం. ఫ్యూచర్ లో అవకాశం వస్తే ఒక మంచి క్రికెటర్ గా ఎదగాలని ఉంది.